ఎస్సై మహేందర్ బీర్ మల్ తండా విలేజ్ని సందర్శించిరూ

పయనించే సూర్యుడు గాంధారి 11/04/26 గాంధారి ఎస్సై మహేందర్ బీర్ మల్ తండా విలేజ్ని సందర్శించి అక్కడ బార్డర్ గ్రామం ఉన్నందున సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరియు సీసీ కెమెరా యొక్క ఉపయోగాల గురించి కూడా చెప్పునైనది మరియు గాంజాయీ ఎవరైనా అమ్మిన పండించిన తాగిన నేరమని తెలియజేయానిన్నది , మరియు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఆన్లైన్ మోసాల గురించి కూడా బీర్ మాల్ తాండ ప్రజలకు తగు సూచనలు ఇవ్వడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *