నీల గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 13 రెంజల్: రెంజల్ మండలం నీలా గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్లు ఆదివారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగా కృష్ణ జిల్లా కిషన్ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే రాజు. మండల యూత్ కాంగ్రెస్ లీడర్ అల్లిముద్దీన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు. మహిళా కాంగ్రెస్ నాయకులు నిర్మల స్వరూప బొంకన్పల్లి మాధరి రాజశేఖర్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *