అంగన్వాడీ సెంటర్ లో పౌష్టికహారo విద్యపై అవగాహన

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 11 కోనరావుపేట గ్రామంలో అంగన్వాడీ సెంటర్ -3లో పిల్లల పౌష్టికహారం గురించి పిల్లల తల్లి తండ్రులకు అవగాహన చేశారు అంగన్వాడీ సూపర్ వైజర్ శ్వేత అంగన్వాడీ టీచర్లు అందె రమాదేవి , చిలుకమారు సుజాత , జక్కని స్వప్న పిల్లలకు పౌష్టిక హారం, విద్యపై అవగాహన పెంపొందించారు ఈ కార్యక్రమంలో కోనరావుపేట గ్రామ సర్పంచ్ మారు గంగారెడ్డి పాల్గొని అంగన్వాడీ టీచర్లను పిల్లల పౌష్టికహారం గురించి అడిగి తెలుసుకొన్నారు ఇంకా ఈ కార్యక్రమనికి గ్రామ కార్యదర్శి, వార్డ్ మెంబర్ సంగర్తి సాయిలు కారోబార్ శ్రీనివాస్ మరియు పిల్లల తల్లి తండ్రులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *