పుట్టినరోజు సందర్భంగా రామాలయం లో అన్నదానం.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి ఉమ్మడి మాచారెడ్డి , పాల్వంచ మండల పరెడ్పేట్ గ్రామం లో ఉన్న రామాలయంలోజీడిపల్లి నరసింహా రెడ్డి పుట్టినరోజును రామాలయం లో ఘనంగా చేశారు. ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకను అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామాలయం లోనికి వీరంతా వచ్చి భారీ ఎత్తులో ‌ కేక్ కటింగ్ చేసి, ‌ సమృద్ధిగా విందు ఏర్పాటు చేయించి, రామాలయంలో వృద్ధులకు, నిరాశ్రయులకు వారే ‌భోజనాలు వడ్డించారు. ఇందు నిమిత్తమై నూతన్ సర్పంచ్ జీడిపల్లి నరసింహా రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, అన్నదానం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *