నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ రఘు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 12 ఇబ్రహీంపట్నం మండలం కేశాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కొండ నర్సాగౌడ్ కుమార్తె రుచిత – శ్రావణ్ గౌడ్ ల వివాహం సందర్భంగా నూతన వధూవరులను నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు ఆశీర్వదించారు. కేశాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట నాయకులు కొండ మురళి గౌడ్ , సీహెచ్ సత్యనారాయణ గౌడ్ , రేండ్ల రాజన్న , నల్ల వెంకటేష్ , వాల్గోట్ నరేష్ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *