పయనించే సూర్యుడు : 15-04-2026 అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కొత్త పల్లి గ్రామం లో గ్రామ సభ నిర్వహించడం గౌరవ అధికారి ఎంపీడీఓ హేమ సుందర్ పాల్గొన్నారు గ్రామం లో నెలకొన్న పి 4 పారిశుధ్య కార్యక్రమం లు వంటి విషయాలు కార్యక్రమం లో చెప్పడం జరిగింది తడి మరియు పొడి చెత్త వాటి గురుంచి తెలియజేసారు గ్రామ ప్రజలు సచివాలయం సిబ్బంది మరియు సెక్రటరీ కె గురుమూర్తి పాల్గొనడం జరిగింది