పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి వెన్నంపల్లి గ్రామం లో రాష్ట్ర రవాణా &బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు మార్కెట్ చైర్మన్ దొంత సుధాకర్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వెన్నంపల్లి గ్రామంలోని మొలుగూరి కొమురయ్య సన్నాఫ్ పోచయ్య 60000 ఇజ్జిగిరి సంపతి 35000, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంత్రి సహకారంతో మంజూరు కాగా గురువారం రోజున అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ విండో చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి పరకాల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటెల లింగారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, 6 వార్డ్ నెంబర్ సారబుడ్ల లింగారెడ్డి ఇందిరమ్మ కమిటీ సభ్యులు కంది తిరుపతిరెడ్డి మారుపాక స్వరూప బిసా రాణి కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జల మల్లారెడ్డి బండ శివానంద రెడ్డి, కొంపల్లి అనిల్ రెడ్డి, రేగుల బిక్షపతి, ఎమ్మార్పీఎస్ ములుగురి అశోక్ మొలుగూరి పోశయ్య ములుగురి తిరుపతి మారుపాక సమ్మయ్య ములుగురు కొండల్ చింత మొగిలి ఇజిగిరి స్వామి బండి రమేష్ సంఘాల మహేష్ వీసా నరసయ్య కొరిమి రమణ మారుపాక ప్రణయ్ మొలుగూరి ఐలయ్య చింతల పల్లె రవి డప్పు శ్రీనివాస్ ములుగురు కొమురయ్య ములుగురి రాజు తదితరులు పాల్గొన్నారు.