అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పౌష్టిక హారం.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ పోషణ పక్వాడ 2 వ రోజు కార్యక్రమంలో విజయ్ భాస్కర్ రెడ్డి నగర్ లో గల. అంగన్వాడీ కేంద్రం లో మీనా దీప్తి శిరీష శైలజ తదితర గర్భవతులు కు బాలింతల కు తల్లిదండ్రులు లకు తల్లి మరియు శిశు పోషణ 0నుండి 3 సంవత్సరాల మెదడు అభివ్రుద్ది ప్రారంభ దశ మరియు స్క్రీన్ టైమ్ తగ్గించడం మరియు పోషక ఆహారం గురించి తల్లిదండ్రులు తో ప్రతిజ్ఞ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఢిల్లేశ్వరి సూపర్వైజర్ . సావిత్రి అంగన్వాడి వర్కర్ . రోషన్ బి పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *