పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : వివరాలు ఇలా ఉన్నాయి సొంత చెల్లెలను మోసం చేసిన అక్క వైనం గురించి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఏగుర్ల మల్లయ్య రాయ కొమరవ్వ ల దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్ద కుమార్తె పద్మ చిన్న కుమార్తె ఉన్నారు పెద్ద కుమార్తె ను పద్మను స్థానికంగా ఇదే గ్రామంలో ఈరెల్లి రాయి మల్లుకు ఇచ్చి పెళ్లి జరిపారు చిన్న కుమార్తెను ఇదే మండల పరిధిలోని గ్రామం లో ఇచ్చారు వీరిద్దరూ బాల్య దశ నుండి ఒకరికి ఒకరు పడేది కాదు అని చెల్లి తెలిపారు పద్మకు తన చెల్లిపై చిన్నప్పటినుండి అక్కస్ ఉండేది చెల్లి చెడిపోవాలి నేను బాగుపడాలి అనే విధంగా పద్మ వ్యవహార శైలి ఉండేది నేను బాగుపడాలి అనే విధంగా పద్మకు ఎప్పుడు ఉండేది ఇద్దరికీ వివాహం తర్వాత కూడా చెల్లి చెడు కోరేది అక్క తల్లి తండ్రి మరణం తరం మెట్టుపల్లి గ్రామంలో పుట్టినిల్లు మెట్టినిల్లు ఒకటే కావడంతో అదే అదునుగా చూసి గ్రామంలో చెల్లిపై కొందరితో కుట్ర చేసి చెల్లికి తెలియకుండా ఆస్తి అమ్మిన అక్క వారి తల్లిదండ్రులకు కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టలేదు కానీ చెల్లికి తెలియకుండా ఆస్తి అమ్ముకున్నదని చెల్లి ఆరోపణ తన అక్కకు బలమిచ్చిన తన బెతిగల్ గ్రామానికి చెందిన ప్రధాన సూత్రధారి చిన్నమ్మ రాజవ్వ అండదండలతో పద్మ ఇలా చేసిందని అన్నారు తన తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ కార్డు ఇతర ఎవిడెన్స్ పూర్తిగా దొంగలించిందని చెల్లి ఆరోపణ తన తండ్రి బ్రతికుండగానే అప్పుగా ఇచ్చిన పేపర్ కూడా దొంగలించిందని అప్పు తీసుకున్న వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని ఆరోపణ కీర్తిశేషులు ఎగుర మల్లయ్య రాజావ చిన్న కుమార్తె మాట్లాడుతూ తన అక్క అంటే ప్రేమానురాగాలు పంచేది కాదని తను ఒక పిశాచి అని పిశాచాలకు బంధాలు బంధుత్వాలు ఉండయని తన సొంత వాళ్ళని నమ్మించి మింగేస్తారని ఆమె భావోద్వేగంతో తెలిపారు తన బంధువులు కూడా తనకు సహకరించలేదని మా అక్క చెడ్డ వ్యక్తి అని తెలిసి కూడా ఆమెకి సహకరించారని వారికి కాలమే సమాధానం చెబుతాడని అన్నారు మోసం చేసిన తర్వాత ఒకసారి చెల్లి అని పలకరించిందని మరోసారి కపట నాటకం ఆడాలని చూసిందని అదే పలు రకాల అనుమానాలకు తావిస్తుందని ఆమె తెలిపారు చెల్లి అని ప్రేమ ఉంటే తన తల్లిదండ్రుల ఆస్తిని సగం పంచిదని అన్నిట్లో సమానంగా చూసేదని మరోసారి కపట ప్రేమకు తెర లేపేది కాదని ఆమె స్పష్టం చేశారు ఏది ఏమైనాప్పటికీ చట్టపరంగా తన ఆస్తిని తాను దక్కించుకుంటానని అధికారులకు కలిసి తన గోడు వెల్లబోసుకుంటానని న్యాయం జరిగే వరకు అలుపెరుగని పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు