పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 16 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో వాగ్దేవి సంచలనం జూనియర్ ఇంటర్ సీఈసీ లో అనూష 494 మార్కులు తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. జగ్గయ్యపేట విద్యారంగ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం వాగ్దేవి కే సాధ్యమైంది అదేవిధంగా జూనియర్ ఇంటర్ బైపీసీ లో అమృత వర్ష 443 మార్కులతో స్టేట్ 8 ర్యాంక్ మరియు టౌన్ ఫస్ట్ సాధించింది. జూనియర్ ఇంటర్ హెచ్ఇసిలో

మమతా నాయుడు 472 మార్కులతో స్టేట్ థర్డ్ టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది జూనియర్ ఇంటర్ ఎంపీసీలో దుర్గా కుమారి 460 మార్కులతో టౌన్ టాపర్ గా నిలిచింది. సీనియర్ ఇంటర్ ఎంపీసీ లో అరవింద్ 967 మార్కులు సీనియర్ ఇంటర్ బైపిసి లో వర్షిత 947 మార్కులు సీనియర్ ఇంటర్లో పాల్ 887 .మార్కులతో టౌన్ టాపర్ గా నిలిచారు ఇంటర్ నర్సింగ్ లో జి నవ్య 440 మార్కులతో టౌన్ టాపర్గా నిలిచారు . ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అధ్యాపక బృందాన్ని కళాశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ డాక్టర్ బుస్సా సురేష్ కరెస్పాండెంట్ బుస్సా సరిత అకడమిక్ డైరెక్టర్ జ్వాలిత్ సాయి లహరి అభినందించారు

దుర్గా కుమారి 460 మార్కులతో టౌన్ టాపర్