ఘనంగా డాక్టర్ బి, ఆర్, అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 15 కోనరావుపేటలో ఘనంగా మన భారత రాజ్యాంగ నిర్మాణ సారధి రాజ్యాంగ రచయిత, రాజ్యాంగ సృష్టి కర్త పరబ్రహ్మ అయిన డాక్టర్:బి, ఆర్, అంబేద్కర్ జయంతి మెట్ పల్లి మండలం కోనరావుపేట గ్రామంలో మంగళవారం రోజు నా అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారు గంగారెడ్డి ఉపసర్పంచ్ జక్కని పరంధాములు గ్రామ కార్యదర్శి రాణాప్రతాప్ కారోబార్ పుల్ల సిరినివాస్ గౌడ్ వార్డు మెంబర్లు నల్ల దేవయ్య అనిరెడ్డి గంగు సంగర్తి సాయిలు విలాసాగర్ నగేష్ శనిగారపు, లావణ్య పులింటి పద్మ సంగర్తి మమతా వేలుపుల రాజు మిట్టపెల్లి భూమేష్ మరియు అంగన్వాడీ టీచర్లు రమాదేవి శ్రీమతి జక్కని స్వప్న . ఏ ఎన్ ఎం సరోజ మేడం ఆశ వర్కర్ అందె భాగ్యలక్ష్మి ఆశ వర్కర్ -2ఏనుగందుల అనూష వి ఓ ఏ భాపురపు వనిత ఫీల్డ్ అసిస్టెంట్ ముదం శ్రీను గ్రామ ప్రజలు ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *