
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 11 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలువురికి కీలకపదవలు భారతీయ జనతా పార్టీ యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) పెనుగంచిప్రోలు మండల అధ్యక్షుడుగా తక్కెల్లపాటి హేమంత్ కుమార్ కు, ఓబీసీమోర్చా అధ్యక్షుడుగా నాగరాజుకు నియామకపత్రం అందించిన యువమోర్చా జిల్లా అధ్యక్షులు గొటిక శివకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి తిరుపతమ్మ తల్లి దేవస్థానం బోర్డు మెంబర్ కల్లూరి శ్రీవాణి, మండల అధ్యక్షుడు కంభం నరసింహ స్వామి. కార్యక్రమంలో పాల్గొన్న యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కీసర గోపి, కార్యదర్శి సంజయ్, జగ్గయ్యపేట యువమోర్చా మండల అధ్యక్షుడు షణ్ముఖ్ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి గోవిందు, సీనియర్ నాయకులు రామాచారి, రామారావు, కోటేశ్వరరావు, ప్రసాద్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.