పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 11 ,తల్లాడ రిపోర్టర్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఓబల్ రావు బంజర్ గ్రామంలో మహనీయులు జ్యోతిరావు పూలే జయంతి ఈరోజు విజయవంతం చేయడం జరిగినది ఈ యొక్క జ్యోతిరావు పూలే జయంతికి ముఖ్య అతిథులుగా హ్యూమన్ రైట్స్ పౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ డా. చిన్న హ్యూమన్ రైస్ ఫౌండేషన్, ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ పార్వతి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే కాసింబి ఖమ్మం జిల్లా కన్వీనర్ ఎం కళ్యాణి ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాంబాబు ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ ఎం సీతారాములు గ్రామ సర్పంచ్ అనురాధ నరసింహారావు గ్రామ సెక్రెటరీ శ్రావణి వై ఎన్ పురం సర్పంచ్ వెంకటేశ్వరరావు అంగనవాడి టీచర్ వరలక్ష్మి ఆశ వర్కర్ బద్రి స్కూల్ టీచర్ రవి సార్ అండ్ హెచ్ఎం మరియు టీచర్స్ బానోతు సామ్రాజ్యం శ్రీనివాసరావు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం కి వచ్చిన అతిథులకు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమంలో కూడా చేయడం జరిగినది యొక్క జ్యోతిరావు పూలే సంఘసంస్కర్ణకర్త విద్య పట్ల శ్రద్ధతో తన భార్యను విద్యాభ్యాసం చేయించి మొట్టమొదటి పంతులమ్మగా తీర్చిదిద్దినటువంటి జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేయడం జరిగినది.