
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్12 కొమురం భీం జిల్లా వాంకిడి మండలం రిపోర్టర్ సాగర్ రావు కొమురం భీం జిల్లా వాంకిడి మండలం కోమటి గూడ గ్రామంలో జ్యోతిబాపూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గురునులే వసుదేవ్ వాడై నానాజీ వాడై రమేష్ సోనుర్లే పోచయ్య గ్రామస్తులు మూతిరాం విజయ్ శ్రీను పవన్ మనోహర్ రవి భీమయ్య తిరుపతి ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా జ్యోతిబాపూలే సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను పాటించాలని పలువురు ప్రసంగించారు