మున్సిపాలిటీ ఎలక్ట్రిషను

పరామర్శించిన కమీషనర్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో సీనియర్ ఎలక్ట్రిషన్గా పనిచేస్తున్న మూల అప్పన్న గత రెండ నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపై ´డుతున్నారు. ఈక్రమంలో మున్సిపల్ కమీషనర్ నాగరాజు అప్పన్న నివాసానికి వెళ్ళి ఆయను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని, అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. కమీషనర్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *