పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారతీయ జనతా పార్టీ చేజర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని పోయి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సోమవారం చేజర్ల ఎమ్మార్వో ఆఫీస్ లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ . బిజెపి కిషన్ మోర్చా రాష్ట్ర సీనియర్ నాయకులు కుంకు బాలయ్య నాయుడు బిజెపి వ్యవమోర్చ మండల అధ్యక్షులు కొండ శివారెడ్డి . బిజెపి మండల నాయకులు తో కలిసి చేయలే ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా బత్తల కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో గత 30 సంవత్సరాలు క్రితం ఎస్ టి ఎస్ సి . పేద ప్రజలకు ప్రభుత్వాలు పట్టాదారు పాసుబుక్కులు ఇచ్చారని వారా భూమిని సాగుచేసుకునసు బ్యాంకులో క్రాప్ లోన్లు తీసుకొని వ్యవసాయము చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ భూములను కి ఆన్లైన్లో రైతులకు వన్ బి అడంగలు కాకుండా ప్రభుత్వం ఆపింది అందువలన కాపు లోన్లు తీసుకున్న రైతులను బ్యాంక్ అధికారులు లోన్లు రెన్యువల్ చేసుకోమని చెప్తున్నారు కానీ వారి పేరుతో గతంలో ఉన్న భూములకు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్తగా క్రాఫులను తీసుకునే అవకాశం లేకుండా పోయింది అందువలన రైతులు వ్యవసాయం చేసినందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేద రైతులందరికీ గతంలో పాసుబుక్కులు ఇచ్చున్న రైతులందరికీ వన్ బి అలంగులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ చేజర్ల ఎమ్మార్వో కి భారతీయ జనతా పార్టీ మండల కమిటీ వినతిపత్రం సమర్పించినది అని కృష్ణయ్య తెలియజేశారు ఆయన వెంట మండల బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు