పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డిండి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బొల్లె శైలేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన బహుముకి ప్రజ్ఞాశాలి ఆ మహా నియమునికి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులులు అర్పించారు మరియు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మార్వో హనుమంతు శ్రీనివాస్ గౌడ్ ఎస్సై సిహెచ్ బాలకృష్ణ. సర్పంచ్ నల్లగంతుల రవి ఎక్స్ ఎంపీటీసీ ఏటి రాధిక కృష్ణ మరియు యువజన సంఘం నాయకులు గడ్డమీది సాయి మరియు బాదమొని శ్రీనివాస్ గౌడ్ ఎదురు విజయ్ కుమార్ గిరమొని శ్రీనివాస్ సింకారు సైదా ఆర్కపల్లి శ్రీను నాయకులు సాలయ్య కలిమ్ ఎదురు రామకృష్ణ డాక్టర్ బాలు అవుట అంకల్ నూనె జనార్దన్ అంబేద్కర్ సంఘం సభ్యులు అభిమానులు పాల్గొనడం జరిగింది