పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : శంకరపట్నం మండల కేంద్రాల్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్, సర్పంచులు కొయ్యడ కుమార్ యాదవ్, ఎన్నెం మల్లేష్, ఉప సర్పంచ్ జంగ జైపాల్, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి నాయకులు, దొంగల రాములు, రాసమల్ల శ్రీనివాస్, బొజ్జ సాయి ప్రకాష్, కనకం కుమార్, బోడ తిరుపతి రెడ్డి, గుర్రం శ్రీనివాస్, గూళ్ళ రాజు, వడ్లకొండ రాజేందర్, మొలుగూరి ప్రశాంత్, రంజీత్, రవి, తదితరులు పాల్గొన్నారు