ప్రెస్ మీట్ లో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు

పయనించే సూర్యుడు: ఏప్రిల్ 10 /26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె. విజయబాబు భరణిపాడు లో ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలను ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు ఎమ్మెల్యే గా మట్టా రాగమయి దయానంద్ గెలిచిన దగ్గర నుంచి ఈరోజు వరకు చేస్తు వస్తున్న అభివృద్ధి పనులు చేస్తున ఎమ్మెల్యే ని కాంగ్రెస్ గవర్నమెంట్ని చూసి ఒరవలేక అవ్వకు చవాకులు పేలుతున్న సండ్ర వెంకట వీరయ్య కి సత్తుపల్లి నియోజకవర్గానికి అందిన నిధులు,రైతు భరోసా,రైతు భీమా,సన్న ధాన్యం బోనస్, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు వాటి లెక్కలతో సాహా ప్రెస్ మీట్ లో తెలియపరచటం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *