వెలగని హైమాస్ లైట్లు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు మండల పరిషత్ స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన హైమాస్ లైట్లు వెలగక ఆ ప్రాంతం మొత్తం అంధకారంగా మారింది.గత కొన్ని రోజులుగా ఈ దారి గుండా వెళ్తున్న వాహనదారులు, పాదాచార్యులు, చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు కాలనీవాసులు అంటున్నారు. అవార్డు ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ఇకనైనా వీధిదీపాలు పనిచేసే విధంగా చొరవ తీసుకోవాలని ఆ వార్డ్ ప్రజానీకం కోరుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *