పాషా, అజీమ్ లకు కాంగ్రెస్ అధ్యక్షుడి పరామర్శ..

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 14 కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ ల తల్లి గత రెండు రోజుల క్రితం మరణించగా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నందయ్య, కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు, లు పాషా, అజీమ్ ల ను పరామర్శించి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట అల్లూరి మహేందర్ రెడ్డి, అందే మారుతి, షేక్ మహ్మద్, దాసరి బాబు, అబ్దుల్ రజాక్, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *