మదనపల్లి ఆర్టిసి బస్లో కండక్టర్ దురుసు ప్రవర్తన..

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 11.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంప్రతినిధి జె. నాగరాజ) కండక్టర్ సీట్లో కూర్చున్న వృద్ధురాలు.. తన సీట్లో ఎలా కూర్చుంటావంటూ నానా బూతులు తిడుతున్న కండక్టర్.. అడ్డువచ్చిన ప్రయాణికులపై దురుసు ప్రవర్తన.. కండక్టర్ దురుసు ప్రవర్తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న వారిపై బూతులు తిడుతున్న కండక్టర్.. కండక్టర్ దురుసు ప్రవర్తన పట్ల భయాందోళనకు గురైన ప్రయాణికులు.. పుంగనూరు డిపోకు చెందిన కండక్టర్ రమణ ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ గా పనిచేసేవాడు గతంలో ఆయన బస్సు యాక్సిడెంట్ చేశారంట అందువల్ల బస్ కండక్టర్ గా పుంగనూరు డిపోలో చలామణి అవుతున్నారు కానీ ఈ సభ్య సమాజంలో ఇలాంటి ఆవేశపరులు బస్సు ప్రయాణికుల పైన చెలలేగిపోతుంటే ఇలాంటి బస్సు కండక్టర రమణకు బుద్ధి చెప్పాలి అంటే పుంగనూరు డిపో మేనేజర్ దినేష్ వారికి సాధ్యం అవుతుంది ఇలాంటి కండక్టర్లు లేడీస్ కండక్టర్లులో కూడా ఉన్నారు ప్రయాణికులకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నా నామాటలు అనేవారు చాలామంది ఉన్నారు ఇలాంటి కండక్టర్ల పైన ముందుగా పుంగనూరు డిపో మేనేజర్ దినేష్ వారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రయాణికులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *