ఓంకారేశ్వర దేవస్థానంలో వైభవంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం: భక్తిపారవశ్యంలో టీచర్స్ కాలనీ రాయదుర్గం

పయనించే సూర్యుడు 14-04-2026 రిపోర్టర్ మహాలింగ హర్ విశేష అర్చనలు: పంచామృతాభిషేకాలు, పాలాభిషేకంతో పరమశివునికి ప్రత్యేక పూజలు. ​వైద్యాధికారుల పర్యవేక్షణ: ప్రధాన అర్చకులు కుమారస్వామి, పండితారాధ్య స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు. ​అన్నదానం: భక్తులకు తీర్థప్రసాద వితరణ; సేవకర్తగా నిలిచిన సాయి యోగి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *