సాయితేజ మెహందీ వేడుకలో పాల్గొని నూతన వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 12 పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ పాపినేని వెంకటేశ్వరరావు సోదరుడు పాపినేని శ్రీనివాసరావు కుమార్తె సాయితేజ మెహందీ వేడుకలో పాల్గొని నూతన వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారి సతీమణి సుధారాణి దంపతులు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి-నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు, బూడిద నరసింహారావు, గుత్తా శంకర్రావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, నియోజకవర్గ బూత్ కమిటీ, లీగల్ సెల్ విభాగాల అధ్యక్షులు లేళ్ల నాగేందర్ రెడ్డి, ఓర్సు రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *