ఉప్పలమ్మ తల్లి కొలుపులో పాల్గొ న్న సీఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ ఉమామహేశ్వరరావు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 14 వాత్సవాయి మండలం పోలంపల్లి .గ్రామంలోని ఈరోజున సొసైటీ అధ్యక్షులు శ్రీ మన్నే బాలకృష్ణ గృహంలో కొలువై ఉన్న శ్రీ ఉప్పలమ్మ తల్లి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి గౌరవనీయులైన సీఐ. వేంకటేశ్వర రావు మరియు ఎస్ఐ ఉమామహేశ్వరరావు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.. వారికి మన్నే బాలకృష్ణ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *