పలు శుభ కార్యక్రమాలకు హాజరైన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 14 వత్సవాయి మండలం మక్కపేట గ్రామం ఎన్.కే.ఆర్ కళ్యాణ మండపం నందు కనగాల రామకృష్ణ-సరిత కుమార్తె ధరణి ఓణీల వేడుకకు హాజరై చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు అదేవిధంగా వత్సవాయి మండలం పాత వేమవరం గ్రామానికి చెందిన లేతాకుల వెంకటరత్నం-సావిత్రి మనవడు గోపాలకృష్ణ మనవరాలు అలేఖ్య దీక్షిత ల నూతన పట్టు వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు యేసుపోగు దేవమణి-శ్రీనివాసరావు,రాష్ట్ర ఎం.పీ.పీ ల సంఘం అధ్యక్షులు మార్కాపూడి గాంధీ, మండల పార్టీ అధ్యక్షులు గుత్తా శంకర్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పూర్ణ కంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట్ల వెంకటరెడ్డి, నియోజకవర్గ రైతు, యువజన, దివ్యాంగుల విభాగాల అధ్యక్షులు కనగాల రమేష్, నరమనేని వెంకటేష్, పూర్ణ కంటి బాబురావు, మాజీ సొసైటీ అధ్యక్షులు కొండబోలు బ్రహ్మం, గింజుపల్లి సూర్యనారాయణ, మండల సోషల్ మీడియా కార్యదర్శి జక్కులూరి తిరుమలరావు, కనగాల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *