ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ 15 ఏప్రిల్ కొమురం భీం జిల్లా వాంకిడి మండలం రిపోర్టర్ జాడి సాగర్ రావు కొమురం భీం జిల్లా వాంకిడి మండలం కనర్గాం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కనర్ గం గ్రామ పెద్దలు రమాబాయి సంఘం సభ్యులు జాడి రేణుక జాడి సునీత సిసి జాడి భీమ్రావు ఉప సర్పంచ్ దుర్గం జీవన్ కుమార్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్ దుర్గం తుకారం దుర్గం శ్యామల వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *