కోటకొండ గ్రామంలో సిపిఐ, సిపిఎం,పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ, జయంతినీ జరుపుకోవడం అయినది

పయనించే సూర్యుడు న్యూస్ 15 ఏప్రిల్// నారాయణపేట జిల్లా బ్యూరో// ఈరోజు కోటకొండ గ్రామంలోని సిపిఐ, సిపిఎం,పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహం ముందు డాక్టర్ బి.ఆర్,అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పిస్తూ.. కోటకొండ గ్రామ కార్యదర్శి దస్తప్ప డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి జి మల్లేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భాను ప్రసాద్ పాలమూరు యూనివర్సిటీ ఆంజనేయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో లౌకిక సామరస్యాన్ని సోదర సౌబ్రాతృత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు వస్తున్న మనువాద, మనస్మృతి, తగలబెట్టిన డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ కులమతం లేని వెనుకబడిన ఆర్థిక అనగారిన ప్రజల ఆశాజ్యోతి మేధావి సంఘసంస్కర్త ఆలోచన విధానం కొనసాగించాలని నేటికీ ఈ దేశంలో కులమత పునాదులపై ప్రజల జీవన విధానం కొనసాగుతున్నది వీటికి వ్యతిరేకంగా అంబేద్కర్ సూచించిన సమసమాజ నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన గ్రామ ప్రజలు విద్యార్థి యువజన కార్మిక వర్గ శ్రామిక ప్రజానీకం ఎం యాదప్ప భీమేష్ ఏం దస్తప్ప శ్రీధర్ దాసరి బాలప్ప దాసరి ధనుంజయ ఎం వెంకటేష్ తదితర ప్రజలు నాయకులు అధికారులు జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *