పలువురిని పరామర్శించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 10 జగ్గయ్యపేట పట్టణం 6 వార్డు నందు పట్టణ మహిళా విభాగ అధ్యక్షురాలు షేక్ మునీరా కి ప్రమాదవశాత్తు చెయ్యికి ప్యాచర్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా వారిని ఈరోజు వారి నివాసానికి వెళ్లి వారి పరామర్శించారు పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన చెన్న గోపయ్య కాలుకి ప్యాచర్ అయి హాస్పటల్లో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు వారితోపాటు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి-నాగేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు డేరంగుల శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ మున్సిపల్ విభాగ అధ్యక్షులు అన్నేపాక, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, మండల యువజన, బీసీ విభాగాల అధ్యక్షులు కోయ బాబి, గుడికందుల సత్యనారాయణ, మల్లెబోయిన సైదులు, ఈటూరి వెంకట్, చావా పిచ్చయ్య, తదితరులు ప్రమర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *