బసవన్న గుడి దగ్గర బోరింగ్ మరమ్మతులు చేయించిన రెండో వార్డ్ కౌన్సిలర్

పయనించే సూర్యుడు ) 11- 4 -26 వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ నియోజకవర్గం రిపోర్టర్ హన్మంతు : కొడంగల్ మున్సిపల్ రెండో వార్డు లో బసవన్న గుడి దగ్గర కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడే బోరింగ్ చెడిపోవడం వలన ఆ కాలనీ వాసులకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడటం చూసి మరుక్షణమే బోరింగ్ రిపేర్ దగ్గర ఉండి చేయించినా. కొడంగల్ మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ ఆర్ వాణి శ్రీ మధు సూదన్ యాదవ్, ఈ కార్యక్రమంలో బుక్క నాగరాజ్, బుక్క శ్రీకాంత్, కత్తిరి శ్యామ్, హోటల్ చిన్న, మంగళి శేఖర్, తలారి శేఖర్, మున్సిపల్ సిబ్బంది బుక్క విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *