అంబేద్కర్ జ్ఞాన ర్యాలీ ని విజయవంతం చేద్దాం

తెలంగాణ ప్రోగ్రేసివ్ టీచర్స్ పెడరేషన్ టిపిటిఫ్

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 12 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ అంబేద్కర్ భావనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి అడుగు అంబేద్కర్ వైపు అనిఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా గజ్వేల్ లో కోటమైసమ్మ గుడి దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహము వరకు “అంబేద్కర్ జ్ఞాన” ర్యాలీ విజయవంతం చేయాలి అని టీపిటిఫ్ జోన్ బాధ్యులు జిల్లల శ్రీనివాస్ ,మహనీయుల జయంతోత్సవాల చైర్మెన్ తుమ్మ శ్రీనివాస్ జయంతోత్సవాల సమన్వయ కమిటీ సభ్యులు చిప్పల యాదగిరి ,బైరము శివకుమార్,ఏలేశ్వరం మహేష్,మన్నే కృపాందము,జయంతోత్సవాల సందర్భంగా టిపిటిఫ్ జోనల్ ఆఫీస్ లో అంబేద్కర్ జ్ఞాన ర్యాలీ ని విజయవంతం చేయాలి అని కరపత్రం విడుదల చేసిన టీపిటిఫ్ జోన్ బాధ్యులు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడ జ్ఞాన ర్యాలీ విజయవంతం చేయాలి వారు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *