మహాత్మా జ్యోతిరావు పూలే 199 వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ ఘననివాళి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 12.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) అన్నమయ్య జిల్లా మదనపల్లి లో జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళులర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *