
పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ దోపిడీ కేసు లో మన సూళ్లూరుపేట పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసి బంగారు రికవరీ చేయటం విశేషం పోయిన 12 గోల్డ్ చైన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు తిరిగి అందజేశారు దీంతో బాధితులు మరియు స్థానిక జ్యువలరీ వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ ట్రాన్స్ఫర్ మీద సూళ్లూరుపేట ఎస్ఐ గా చర్చ్ తీసుకున్న కొద్దిరోజులకే ఇలాంటి దొంగతనాలు జరగటం ఆ కేసు ను చాలెంజిగా తీసుకొని తక్కువ సమయంలోనే ఆ కేసు ను సాల్వ్ చేయడంలో ఎంతో కృషి చేశారని చుట్టుపక్కల ప్రజలు అనుకుంటున్నారు కోసమేరుపుగా సీఐ ఆయన అనుభవంతో ఎలా కేసును సాల్వ్ చేయాలో ఆయన వెనక్కుండి నడిపించటంతో మన పోలీసులు ఈ కేసు ని ఛాలెంజ్గా తీసుకొని సాల్వ్ చేశారు పలుగురు వ్యాపారస్తులు పోలీసు వారు చేసిన కృషికి పోలీస్ వారికి అభినందనలు తెలియజేశారు