పయనించే సూర్యుడు ) 14-ఏప్రిల్ కొడంగల్ నియోజకవర్గం రిపోర్టర్ హన్మంతు కొడంగల్ మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ దంపతులను సన్మానించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు. వెంకట నరసయ్య యాదవ్ ఈరోజు బిసి రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో. బీపీ మండల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ దంపతులను ఘనంగా సన్మానించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు వెంకట్ నరసయ్య ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.