
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 15 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని రైతు బజార్ వద్ద, సత్యనారాయణపురం సాయిబాబా గుడి దగ్గర, క్రిస్టియన్ పేట వద్ద, ఇందిరా నగర్ వద్ద వైసీపీ నాయకులుతో కలిసి ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే దిశగా ఆయన చేసిన కృషి అపూర్వమని కొనియాడారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, విద్యా ప్రాధాన్యతకు, సామాజిక సమానత్వానికి తన జీవితాన్ని అంకితం చేశారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషి దేశానికి మార్గదర్శకంగా నిలిచింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బూడిద నరసింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వైకుంఠ రావు, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర బీసీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, రాష్ట్ర లీగల్ సెల్ విభాగ కార్యదర్శి పసుపులేటి సత్య శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు బజార్ సాయి, జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి గొట్టిపాళ్ళ సురేష్, జిల్లా ముస్లిం మైనార్టీ కార్యవర్గ సభ్యులు షేక్ ఖాదర్, షేక్ ఖాదర్ బాబు, నియోజకవర్గ ఎంప్లాయిస్ అధ్యక్షులు దర్శి వెంకటేశ్వర్లు, మండల సోషల్ మీడియా, విద్యార్థి విభాగాల అధ్యక్షులు పల్లెబోయిన ఉమారామ్ బరిగెల వినోద్, మండల కార్యదర్శి గడ్డం రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ ముస్లిం, ఎస్సీ సెల్, యువజన, సంస్కృతిక, సోషల్ మీడియా, విభాగాల అధ్యక్షులు పిడమర్తి ప్రభు, రామిని ఉపేందర్ రెడ్డి, సయ్యద్ సైదాలి, చెవుల చిన్నికృష్ణ, అమ్మరవపు హనుక్, పట్టణ 3, 16, 23, 24, 26, 30, 31వార్డుల అధ్యక్షులు వేల్పుల ప్రసాద్, వేముల విజయ్, షేక్ హసన్, గుంజ రోశయ్య, రుంజ నాగేశ్వరరావు దార్ల ప్రసన్నకుమార్, మన్నే అప్పారావు, తదితరులు పాల్గొన్నారు