పయనించే సూర్యుడు న్యూస్ యాడికి ఏప్రిల్ 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాయలచెరువు నందు డాక్టర్ దేవరాజన్ డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో ఇక్కడ సూపర్వైజర్ గా పనిచేయుచున్న జె షబ్బీర్ అహ్మద్ ప్రమోషన్ మీద ఎం పి హెచ్ ఈ ఓ గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొరగుడికి వెళ్లిన సందర్భంగా రాయల చెరువు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మరియు తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు షబ్బీర్ అహమ్మద్ ఘనంగా సన్మానించడం జరిగినది అలాగే డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ షబ్బీరు అహ్మద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాయల్ చెరువు చేసిన సేవలను కొనియాడం జరిగింది ఇక్కడ చేసినటువంటి సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోరగుడి నందు చేయవలెను తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాడికి డాక్టర్లు పరమేష్ సాయి సుమంత్ రెడ్డి డిపి ఏమో రామచంద్ర తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు చుక్కలూరు ఎంపీహెచ్వో లక్ష్మన్న పీహెచ్ఎం శోభకుమారి సూపర్వైజర్ ఎంపీ నారాయణ మగ ఆరోగ్య కార్యకర్తలు రాయలచెరువు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది పి హెచ్ ఎన్ గంగాదేవి ఏఎన్ఎంలు ఎం ఎల్ హెచ్ పి లు ఆశా కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు