పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 బోధన్ : బోధన్ పట్టణంలో బుధవారం 99 రోజుల ప్రజాపాలనలో భాగoగా అరైవ్-అలైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది విజయసాయి హై స్కూల్ పిల్లలతో ట్రాఫిక్ రూల్స్ అవగాహన గురించి అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవ హారం ఏర్పాటు చేసి అరైవ్-అలైవ్ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు అంబేద్కర్ చౌరస్తాలో రెయిన్ బో స్కూల్ పిల్లలచే ప్లేకార్డులూ పట్టుకొని అంకుల్ అన్నా హెల్మెట్ పెట్టుకోవాలి మీ కుటుంబం ఎదురుచూస్తుంది వాహనదారులకు చూడడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయసాయి హైస్కూల్ చక్రవర్తి ఫైర్ ఇన్‌స్పెక్టర్ ఎస్సై భాస్కర్ చారి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
