బోధన్ లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ సందర్శన

* సందర్శించిన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 బోధన్ : గవర్నమెంట్ ఐటీఐ బోధన్‌లోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ను సందర్శించి, జరుగుతున్న కార్యక్రమాలు మరియు అడ్మిషన్ ప్రక్రియను సమీక్షించారు అందిస్తున్న కోర్సులపై వివరాలు తెలుసుకున్నారుమాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్ ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్ బేసిక్ డిజైనర్ & వర్చువల్ వెరిఫైయర్ మెకానికల్ మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు విస్తృత అవగాహన కల్పించాలి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థుల వివరాలను భద్రపరచి భవిష్యత్తులో ట్రాకింగ్ మరియు విశ్లేషణ కోసం నిర్వహించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *