పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ శుక్రవారం రాష్ట ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నాగర్ కర్నూల్ జిల్లాలోని మెడికల్ కళాశాల కు రానున్నారు మెడికల్ కళాశాలలో క్రిటికల్ కేర్ బ్లాక్ భవనం ప్రారంభించడానికి రానున్నారని నాగర్ కర్నూల్ డిసిసి కార్యదర్శి కొత్త శ్రీనివాసులు గురువారం సాయంత్రం తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు . ఎంపీ మల్లు రవి. డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి పాల్గొననున్నారు ముఖ్య నాయకులందరూ పాల్గొంటున్నారు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేశారు