వడదెబ్బకు కూలి మృతియర్రగర్ల మురహరి

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 11 పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడు గ్రామానికి చెందిన యర్రగర్ల మురహరి జొన్నలగడ్డ గ్రామానికి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పొట్ట నింపుకోవడానికి కూలీ పనులు నిమిత్తం వెళ్లి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం ఎండ దెబ్బకు గురై కావడంతో స్పృహ కోల్పోయి నాడు అనంతరం పక్కన ఉన్నవాళ్లు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్లే సమయం ఇంటి వద్ద మరణించడo జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *