పండుగల అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 15 ,తల్లాడ రిపోర్టర్ భారతదేశ పితామహుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మండల పరిధిలో ముద్దునూరు గ్రామపంచాయతీ లో కమిటీ హాల్ ప్రాంగణం నందు అంగరంగ వైభవంగా జయంతి వేడుకలను పండుగల నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రముఖులు ముద్దనూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుఇనపనూరి సీతయ్య, డాక్టర్ జి.ప్రసాదరావు,, బీసీ సంఘ నాయకులు వి. వెంకటేశ్వర్లు భూతం కృష్ణార్జునరావ్ మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి దిక్సూచి అపర మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు కంటికి కనిపించని భగవంతుడు మనిషి జీవితానికి ఏం చేశాడో తెలియదు కానీ రాజ్యాంగం నిర్మాణం ద్వారా దేశం లోని ప్రతి ఒక్కరి జీవిత చక్రాన్ని మార్చిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు కానీ కొన్ని శక్తులు ఆ మహనీయుని కొన్ని కులాలకు పరిమితం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు ⁶నాటి కాలంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మాజీ ప్రధాని ఇంద్ర గాంధీని మనువాదుల సైతం వితంతువు అని నెపంతో గుడి ప్రవేశాన్ని నిషేధిస్తే రాజ్యాంగం కల్పించిన హక్కులతో ఆమెని గుడి ప్రవేశం కల్పించిన చరిత్ర రాజ్యాంగాన్నిదనివారు గుర్తు చేశారు అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయి లడ్డు స్వీట్లు పంపిణీ చేసి పలువురకు సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఊటుకూరి ఏసు ,చిన్న రంగయ్య ఏసోబు, జార్జి, మోష, ఆదూర్ శివ వార్డు నెంబర్ ఇసనపల్లి రాధా ,అబ్రహం బీసీ సెల్ నాయకులు కంభంపాటి పెద్ద కృష్ణ ,జయపతిరావు, తిరుపతిరావు ,రాజేష్ రత్న కిషోర్ ,నాగేశ్వరరావునరసింహారావు, అశోక్ ,అర్జున్ రావు, కళావతి ,కుమారి, జయమ్మ సంగెపు ఏబు, విజయ్, మారుతమ్మ, రజిని, ఆ కాలనీ వాసులు మహిళలు పిల్లలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *