బడి బాట కార్యక్రమం

పయనించే సూర్యుడు 15.4.2026 చీడికాడ మండలం అనకాపల్లి జిల్లా అప్పలరాజు పురం లో బాధిబాట కార్యక్రమం నిర్వహిచారు వీధిలో బడి పిల్లలు వారి తల్లి తండ్రులు లను కలిసి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రయోజనాలను తెలియ పరిచారు ఈ కార్యక్రమం లో స్కూల్ స్టాఫ్ మరియు ఎచ్ ఎం సతీష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *