బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాను కలసిన కునిగిరి నీలకంఠ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. తమిళనాడు రాష్ట్రంలోని, తిరువన్నమలై అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సి.ఇలుమలై ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన బిజెపి పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ని కలసిన తిరువన్నమలై ప్రబారి కునిగిరి నీలకంఠ , వారు మాట్లాడుతూ నడ్డా రాకతో కార్యకర్తల్లో నూతన ఉత్సవం వచ్చిందని జరగబోయే ఎన్నికల్లో గెలుపుకు దగ్గరలో ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *