పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 10 వత్సవాయి మండలం పోల్లంపల్లి గ్రామానికి చెందిన కాశీమాల శ్రీను దశ-దిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వత్సవాయి మండలం పోల్లంపల్లి గ్రామానికి చెందిన కాశీమాల శ్రీను మరణించిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పోన్నం కోటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు యల్లావుల వీరాంజనేయులు, తమ్మినేని ప్రదీప్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి కాటేపల్లి రవి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, మల్లరపు వేలద్రి, ముచ్చు రామకృష్ణ, పేరుబోయిన కృష్ణమూర్తి, జీతం వెంకటేశ్వర్లు, బెజ్జం పిచ్చయ్య, ధారా గంగరాజు, తదితరులు పాల్గొన్నారు
