పయనించే సూర్యుడు, ఏప్రిల్ 11 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ జయ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మల్లెల జయ తనకు చిన్నప్పటి నుండి పేదవారికి సహాయం చేయాలన్న కోరికను గత 2020 కరోనా వైరస్ సమయంలో తాను నిస్వార్ధంగా పేదవారికి అన్నం వడ్డించి పొట్లాలలో ప్యా కింగ్ చేసి ప్రతి నిరుపేదలు వృక్షాటన చేసే వాళ్లు వృద్ధులు వంటి వారికి తన వంతు సహాయాన్ని అందజేయడం జరిగిందని మల్లెల జయ శుక్రవారం చందానగర్లోని ఆర్ జి కె లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొ న్నారు. ఎందుకు ఏమో నాకు మాత్రం చిన్నప్పటి నుండి పేదవాడు బిక్షాటన చేసేవాళ్లు రోడ్డుపై పడిపోవడం ఆకలికి మాడుతున్న కొంతమంది నిరుపేదలను చూసి చలించి
పోతూ తాను కూడా ఏరో జైనా పేదవారికి సహాయాన్ని అందిస్తూ ముందుకెళ్లాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేం దుకు తన కుటుంబంలోని వారితో పాటు నాతో స్నేహంగా ఉండే వాళ్ళని సైతం ఏదో రకంగా తనకు సహాయం చేసినట్ల యితే మనమందరం పేదవారికి ఆకలి అని మాడే నిరుపేదలకు కొంత మేరకు సహాయాన్ని అందించిన వారు అవుతారన్న విషయాన్ని కొంతమంది స్థానికులు నాకు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటినుండి ఇప్పటి వరకు అనేక మందిని సీజన్ల వారీగా అన్నం పొట్లాలు, మజ్జిగ పేదవారికి వైద్య ఖర్చులు భరించడం తన స్తోమ తకు మించిన వారు తన దృష్టికి వచ్చినట్లయితే పెద్దల సహాయా న్ని కొంత తీసుకొని వారి సమస్యను తొల గించేందుకు సాయిశక్తుల శ్రమ చేస్తున్నట్లు స్వామి విలేకరులతో తన భావాలను పంచుకున్నారు. భవి ష్యత్తు లో మరింత సేవలను ప్రస్తుత స్థాయిలో ముందు కు తీసుకెళ్లేందుకు నాకు చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్థానిక నాయకులైన మరెవరైనా ఇంతవరకు కార్తీకకు సహాయం చేసినట్లయితే ముందుకెళ్తానని ఆమె సంద ర్భంగా పాత్రికే యులతో ఆమె భావాన్ని మా. ముంఉంచారు.ఈ నెల చివరిలో వేసవిని పురస్కరించు కొని కొన్ని పాయింట్ల లో చలివేంద్రాన్ని సైతం ప్రారంభించబోతున్నట్లు జయ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వివరించారు.