పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 రిపోర్టర్ కామని ప్రమోద్ ఖానాపురం మండల కేంద్రం చెందిన కామని దేవా గారి తండ్రిగారైన కామని రాజలింగం రిటైర్డ్ వెటర్నరీ కాంపౌండర్ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు మృతిచెందగా వారి పార్థివదేహానికి మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు సర్పంచ్ దాసరి రమేష్ ఉపసర్పంచ్ ఉప్పురాజు వార్డు సభ్యులు అజహర్ మాజీ ఎంపిటిసి బోడ పూలు నాయక్ పార్టీ నాయకులు వడ్డే రాజశేఖర్ గంగాపురం రాజు గంగాపురం అనిల్ పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు