పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 14 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ గజ్వెల్ ఈ ఆర్ ఓ కార్యాలంలో విద్యుత్ కార్మికులు నేటికీ ఆరో రోజుకు చేరుకున్న సందర్బంగా సోమవారం రోజున నల్ల బడ్జిలు ధరించి విశ్రుత రకాల తో ధర్నా నిర్వహించరూ ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆర్టీ జన్స్ కు ఏ పి ఎస్ బి రూల్స్ ఇచ్చి కనవర్శన్ ఇవాలనిఆ న్మ డ్ వర్క్స్ ను సవంస్థ లు విలీనం చేసుకోవాలి పీస్ రేట్ మీటర్ రిడర్స్ కార్మికులకు 11వ నెంబర్ జి ఓ ప్రకారం ముప్పై రోజుల పరిధిలో కల్పించలని విద్యుత్ సంస్థలపని చేసినంటువంటి ఆర్టిజన్ కార్మికులందరికీ ఏ పి ఎస్ పి రూల్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు అదేవిందంగా విద్య అర్హతలను బట్టి కన్వార్షన్ ఇవ్వాలని వారు అన్నారు గత ప్రభుత్వం సంస్థలవిలీనం చేసుకుంటామని చెప్పి ఏ టుకకుండా పరిస్థితి నెలకొంది మీ రైనా ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఏ న్నికల ముందు పాదయాత్ర లో అనేక సభలలో ఇచ్చినటువంటి హామీలు విద్యుత్ కార్మికుల. కుంటుభాలాలో వెలుగు నిప్పాలని వారు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమం లో గజ్వెల్ డివిజన్ చెర్మన్ సిరినేని భూపాతి రాజు కన్వీనర్ శ్రీధర్ దూలం యాదగిరి గౌడ్ ఖాళీల్ పాషా చంద్రం యాదవ స్వామి కంట కిసాన్ శ్రవణ్ రెడ్డి జంగిర్. బుచ్చి రెడ్డి బాల కిషన్ స్వామి బండ్ల శ్రీనివాస్ రాజేందర్ రెడ్డి నరేష్ రెడ్డి లక్ష్మణ్ సతీష్ రమేష్ గౌడ్ ప్రియాంక అశ్విని సుమ లత సరితా సప్నా కార్మికులు తదితరులు పాల్గొన్నారు