
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అరైవ్ అలైవ్ కార్యక్రమము కింద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలపై ప్రజల్లో అవగా హన కల్పించడానికి, బి హెచ్ ఇఎల్ ఉద్యోగులు, కళా శాల విద్యార్థుల సహకారంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగా హన కల్పించబడింది. అలాగే అన్ని పాల్గొనేవారి తో రోడ్డు భద్రత ప్రమాణం (Oath) చేయించ బడింది.ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు: రంజన్రతన్ కుమార్ ట్రాఫిక్0 1 శ్రీనివాస్ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట బీహెచ్ఈఎల్ హనుమంత రావు ఏడి సీ. మాధాపూర్ ట్రాఫి క్ జోన్ శ్రీనివాస్ రావు ఆర్సీ పురం డివిజన్ ఆది మూర్తి, మియాపూర్ ట్రాఫిక్ డివిజన్ విద్యా సాగర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆర్సీ పురం ట్రాఫిక్ పి.ఎస్ లాలు నాయక్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పటాన్ చెరు ట్రాఫిక్ పి.ఎస్ సురే ష్ బాబు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఆర్సీ పురం పి.ఎస్ ప్రశాంత్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మియాపూ ర్ ట్రాఫిక్ పి.ఎస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ చురుకుగా పాల్గొని రోడ్డు భద్రత నియమాలను పాటించేందుకు ప్రమాణం చేశారు.