పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 15 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గజ్వెల్ పద్మ శాలి సంఘ అధ్యక్షుడు అధర్యంలో భారత రత్న అవార్డు గ్రహీత బాబా సాహెబ్ అంబేద్కర్ నూట ముపై ఐదవ జయంతి పూరష్కరించుకొని ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒకరి వాడు కడని అయన మహా మేధావి రాంజ్యంగా రచయిత. ప్రపంచ మేధావి అని అయన జయంతి విధుల్లో కాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ టు కేంద్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించలని అయన కోరారు ఇప్పటికి అయన ప్రవేశపెట్టిన అతి పెద్ద ప్రజసమ్య పునాది చెప్పు కోడానికి అయన ఆలోచన విధానమే ప్రజాసమయానికి నందిపాలకింది అని అయన అన్నారు ఈ కార్యక్రమం లో గజ్వెల్ పద్మ శాలి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు