పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గుండాల విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చేజర్ల బస్టాండ్ లో ఉన్న డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తల కృష్ణయ్య పూలమాలవేసి అంబేద్కర్ చేసిన సేవలు గురించి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీ మహారాష్ట్రలో మహోలో ఆయన జన్మించారు ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివినారు రాజ్యాంగ సెల్ఫీ స్వతంత్ర భారత రాజ్యాంగ రచనలు ప్రధాన పాత్ర పోషించి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగ మును రూపొందించారు పోరాటం అంటరానితనం వివక్షకు వ్యతిరేకంగా పత్రిక స్థాపించి దళితుల సమాన హక్కుల కోసం కృషి చేసినారు మహిళ సాధికారిక మహిళలకు సమాన హక్కులు కోసం పోరాడారు ఈరోజు బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా కొంతవరకు అధికారం అంటే అది మహానుభావుడు డాక్టర్ బి అంబేద్కర్ రాజ్యాంగం రచన వలన మనకు కొంత న్యాయం జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సరైన న్యాయము ప్రభుత్వాలు చేయడం లేదు బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు కూడా ఇచ్చింది అనీ బత్తల కిష్టయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోచ జిల్లా ఉపాధ్యక్షులు పొట్టేల కోటేశ్వరరావు బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు డిఎంసి జగ్గారెడ్డి బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులు కొండ శివారెడ్డి బిజెపి చేవెళ్ల మండల ఆర్యవైశ్య నాయకుడు దేవత రమేష్ బిజెపి నాయకులు ఒరికోడి ప్రేమ్చంద్ దేవల సీనయ్య బోడిపాడు మాజీ సర్పంచ్ రాగి సింగరయ్య మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు